| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కార్గిల్ విజయ్ దివస్ : భారతీయ జనతా పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్

కార్గిల్ విజయ్ దివస్ :  భారతీయ జనతా పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు కార్గిల్ విజయానికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజితోత్సవ కార్గిల్ విజయ్ దివస్ ను భారతీయ జనతా పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులను సత్కరించి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం ఊరకొండ రాజు జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్ ఆడెపు  రేవంత్ గాజుల వేణు గుడ్ల విష్ణు సంగీతం సత్య సాయిరాం మెరుగు శ్రీనివాస్ కోడం రవి వంగ అనిల్ అలవాల నరహరి బండారి వెంకటేశ్వర్లు కోడం ఆనంద్ బాబు గుడ్ల సురేష్ అంకారపు రాజు గుండెల్ని వేణు అన్వేష్ తౌటు రాజలింగం సుంచు ప్రకాష్ కౌరంపల్లి రమేష్ బాలసాని అనిల్ మంచకట్ల భాస్కర్ జంపరాజు మరియు మాజీ సైనికులు పాల్గొన్నారు

Previous డైల్ 100 అవగాహన సదస్సు లో పాల్గొన్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
Next అమ్మవారి దయవల్ల అంతా సుభిక్షం : అంజయ్య యాదవ్
ADVERTISEMENT