| Daily భారత్
Logo




డైల్ 100 అవగాహన సదస్సు లో పాల్గొన్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

News

Posted on 2024-07-26 17:20:08

Share: Share


డైల్ 100 అవగాహన సదస్సు లో పాల్గొన్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

డైలీ భారత్, మహబూబాబాద్: ఈ రోజు డిజిపి డా.జితేందర్  ఐపిఎస్ అన్ని జిల్లాల ఎస్పి లతో డైల్ 100 గురించి ఆన్లైన్ ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS జిల్లా పోలీస్ కార్యాలయం నుండి పాల్గొన్నారు.

డయల్ 100 సర్వీసెస్..బ్లూ కోల్ట్స్, పెట్రోకార్స్ గురించి..మరియు ప్రజలు వినియోగం, తద్వారా ప్రజలకు అందుబాటులో ఉండటం,త్వరితగతిలో ప్రజలకు న్యాయం చేయగలగటం గురించి సమీక్షించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నరేందర్, పీసీఆర్ ప్రసాద్ పాల్గొన్నారు 

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >