Posted on 2026-07-07 14:04:52
డైలీ భారత్ నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా న్యాల్కల్‌కు చెందిన ప్రశాంత్ భార్య సంధ్యకు, అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల ప్రశాంత్ గల్ఫ్ దేశం నుంచి తిరిగి వచ్చాడు. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన సంధ్య.. అతడిని వదిలించుకోవాలని పథకం రచించింది. ఇందులో భాగంగా స్థానికుడైన సాయి అలియాస్ బంటి అనే వ్యక్తితో కలిసి స్కెచ్ వేసింది. ప్రశాంత్‌తో బంటి కలిసి మద్యం సేవించిన తర్వాత.. ప్లాన్ ప్రకారం మేడపై నుంచి కిందకు తోసేశారు.
తీవ్ర గాయాలైన ప్రశాంత్‌ను ఏమీ తెలియనట్లు మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సంధ్య తన క్రూరత్వాన్ని వీడలేదు. ఎవరూ లేని సమయం చూసి, టాయిలెట్ క్లీనర్ హార్పిక్ లిక్విడ్‌ను సిరంజి ద్వారా భర్త ప్రశాంత్ నరాల్లోకి ఎక్కించి ప్రాణాలు తీసింది.
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >