| Daily భారత్
Logo




తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

News

Posted on 2026-07-05 16:09:21

Share: Share


తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

డైలీ భారత్, పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  తన సేవా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా తనకు వచ్చిన రూ.2,10,000 జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలోని తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు చెక్కుల రూపంలో అందజేశారు. అంతేకాకుండా, ఈ సహాయం సరిపోదని భావించి మరో ఇద్దరు చిన్నారులకు తన సొంత నిధుల నుంచి అదనపు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆపదలో ఉన్న చిన్నారులకు అండగా నిలుస్తూ, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలు, అభిమానులు అభినందిస్తున్నారు.

Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >