Posted on 2024-07-26 16:08:36
దేశ రక్షణ కోసం పోరాడే సైనికుల త్యాగాలు ఎంతో గొప్పవి, సైనికుల పోరాట పటిమ ఎంతో గొప్పది
సైనికుల సేవలకి మనం వారికి ఏమి ఇచ్చిన తక్కువే
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కార్గిల్ విజయ్ దివాస్ సందర్బంగా షాద్ నగర్ మాజీ సైనికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండీల్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాతృభూమి పై ప్రతి ఒక్కరికి మమకారం ఉండాలి, దేశ రక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అన్నారు. దేశ రక్షణ కోసం సైనికుల త్యాగాలు ఎంతో గొప్పవని కొనియాడారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >