| Daily భారత్
Logo




అమ్మవారి దయవల్ల అంతా సుభిక్షం : అంజయ్య యాదవ్

News

Posted on 2024-07-26 17:32:49

Share: Share


అమ్మవారి దయవల్ల అంతా సుభిక్షం :  అంజయ్య యాదవ్

రైతు కాలనీ, రాఘవేంద్ర కాలనీ శ్రీనగర్ కాలనీ విద్యుత్ కాలనీలలో జరిగిన బోనాలకు హాజరైన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆకాంక్షించారు. శుక్రవారం బోనాల పండుగ నేపథ్యంలో పట్టణంలోని రైతు కాలనీ, రాఘవేంద్ర కాలనీ శ్రీనగర్ కాలనీ విద్యుత్ కాలనీలలో జరిగిన బోనాలకు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు కాలనీలో గల కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, అదేవిధంగా విద్యుత్ కాలనీలో భక్తులు తొట్టెలను అమ్మవారికి సమర్పించగా ఈ కార్యక్రమానికి అంజయ్య యాదవ్ హాజరయ్యారు. బోనాల సందర్భంగా పట్టణంలో ఆయన అమ్మవారి దేవాలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంధర్బంగా మాజీ ఎమ్మేల్యే మాట్లాడుతూ తెలంగాణాలో బోనాల పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందని, ప్రజలు ఎంతో నిష్ఠతో అమ్మవారికి దూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఈటా గణేష్ కౌన్సిలర్లు ప్రేమలత యుగంధర్ ప్రతాప్ రెడ్డి పిల్లి శారద శేఖర్ చెట్ల పావని నరసింహ మానస యాదగిరి టిఆర్ఎస్ నాయకులు సుజీవన్ రవి యాదవ్ బిక్షపతి కంది రాఘవేందర్ గౌడ్, రాఘవేందర్ నవీన్ పులిజాల గుడ్డు యాదవ్ చెరుకు శివ శరత్ కృష్ణ కార్తీక్ గౌడ్ రాజశేఖర్ నార్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >