| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పనులు నాణ్యతగా చేపట్టండి : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

పనులు నాణ్యతగా చేపట్టండి : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్తూరు మున్సిపాలిటీలో వై జంక్షన్ నుంచి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. రోడ్డు పనుల్లో ఎక్కడ నాణ్యత లేకుండా వ్యవహరించవద్దని ఆదేశించారు. రోడ్డు పనుల్లో 100% నాణ్యత ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఉండకూడదని ఎమ్మెల్యే వారికి సూచించారు..

Previous ఆదివాసి కాంగ్రెస్ గిరిజన రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా శ్రీను నాయక్
Next రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యం
ADVERTISEMENT