| Daily భారత్
Logo




శాంతి భద్రతల పరిరక్షణను చేపట్టండి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-15 09:11:16

Share: Share


శాంతి భద్రతల పరిరక్షణను చేపట్టండి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఎమ్మెల్యే శంకర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న సీఐ విజయ్ కుమార్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిత్యం పాటుపడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పోలీసు శాఖకు సూచించారు. 

సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సీఐ పి. విజయకుమార్ మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక మొక్కను బహుకరించారు. ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమ్మెల్యేను సిఐ  కలుసుకున్నారు..

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >