| Daily భారత్
Logo




మంత్రులకు స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-15 09:10:20

Share: Share


మంత్రులకు స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజక వర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం వెళ్లతున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డీ మరియు జూపల్లి కృష్ణారావు  వస్తున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వారికి పట్టణంలోని బైపాస్ రోడ్డులో స్వాగతం పలికారు. సోమవారం ఉదయం పారడైజ్ హోటల్ వద్ద వారిని కలుసుకొని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం తదితరులను కలుసుకొని ఆలింగనం చేసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, రఘుమారెడ్డి, చెంది తిరుపతిరెడ్డి, కొత్తపేట జగదీష్, లింగారం యాదయ్య, ముబారక్ ఖాన్ లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >