Posted on 2024-07-15 09:07:07
వ్యాధులు ప్రబలకుండా జాగ్రతలు తీసుకోవాలి
ఆరోగ్యశాఖ సిబ్బందితో ఎమ్మెల్యే సమావేశం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు జిల్లా వైద్యశాఖ ఉపాధికారి డాక్టర్ విజయలక్ష్మి నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం సోమవారం ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు సలహాలు అధికారులకు జారీ చేశారు. వైద్య అధికారులు వారి హాస్పిటల్లో అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన మేరకు సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాల్లో కార్యదర్శులతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో సీజనల్ వ్యాధులు పై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు..
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >