డైలీ భారత్, కామారెడ్డి :కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ , మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొని వారి చిత్రపటాలకు పుష్పంజలి గాటించి నివాళిలు అర్పించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మాజీ గ్రంధాలయ చైర్మన్ రాజేశ్వర్, మండల అధ్యక్షులు రాజగౌడ్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.