| Daily భారత్
Logo




ఉచిత వైద్యం ప్రతీఒక్కరికీ అందాలి......బ్రైట్ హాస్పిటల్ సేవలను విస్తరిస్తాం

News

Posted on 2024-07-14 10:49:46

Share: Share


ఉచిత వైద్యం ప్రతీఒక్కరికీ అందాలి......బ్రైట్ హాస్పిటల్ సేవలను విస్తరిస్తాం

నాదర్ గుల్ ప్రజాప్రతినిధులు సేవలను మరవలేం

జడ్పీయెచ్ఎస్ స్కూల్ లో ఉచిత వైద్య శిబిరంలో హాస్పిటల్ ఎండీ డాక్టర్ ప్రవీణ్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇల్లు, ఊరు, సమాజం బాగుంటుందని బ్రైట్ హాస్పిటల్ ఎండీ ప్రవీణ్ అన్నారు. ఆదివారం నాదర్ గుల్ ప్రభుత్వ పాఠశాలలో హెల్త్ క్యాంపు నిర్వహించారు.


ఈకార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీతా శ్రీకాంత్ గౌడ్, గుడెపు ఇంద్రసేనా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ... పేదలకు ఉచితంగా వైద్యం, మందులు అందించాలని బ్రైట్ హాస్పిటల్ సేవలు అభినందనీయమన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను బడంగ్ పేట కార్పొరేషన్ సహా మహేశ్వరం నియోజకవర్గం మొత్తం విస్తరిస్తామని ఆదర్శ ఫౌండేషన్ ఛైర్పర్సన్, విలేజ్ లైబ్రరీ వ్యవస్థాపకులు జి. అనితారెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా సహారించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు హాస్పిటల్ యాజమాన్యం. ఉచిత వైద్య సేవలుతో పాటు అన్ని పరీక్షలపై 50% రాయితీలు ఇచ్చిన ఆసుపత్రికి కృతజ్ఞతలు తెలిపారు నాదర్ గుల్ ప్రజలు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >