Posted on 2024-07-13 17:21:58
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తుపాకులు మిస్ ఫైర్ వంటి సంఘటనలు హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా చోటు చేసుకో వడం గమనార్హం. గన్ మిస్ ఫైరింగ్ వల్ల పోలీస్ కానిస్టే బుల్, ఎస్సై, ఓ డీఎస్పీ ఇలా చాలా మంది మరణించిన ఘటనలు చోటు చేసుకు న్నాయి.
తాజాగా ఇవ్వాళ హైదరా బాద్ నార్సింగి బైరాగిగూడ లో బుల్లెట్ కలకలం సృష్టిం చింది. ఈ బుల్లెట్ ప్రమాదం లో ఎవ్వరికీ ఏమి కాకపోవ డంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బైరాగిగూడలోని ఓ అపార్టు మెంట్ లోని 5 అంతస్తులోని కిటికి అద్దాలు ధ్వంసం కావడంతో పాటు ఏకంగా బెడ్ రూమ్ లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. దీంతో అపార్టుమెంట్ వాసులు పరుగులు తీశారు.
ఆర్మీ ఫైరింగ్ రేంజ్ గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ దూసుకొచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకు న్నారు..
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >