Posted on 2024-07-13 13:53:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :చట్టబద్ధంగా వివాహం కానప్పుడు భాగస్వామిపై 498ఏ కేసు పెట్టడం కుదరదని కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓ వ్యక్తి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. సహజీవనం లోని భాగస్వామికి, చట్టబద్ధంగా జరిగిన పెళ్లిలో భర్త అన్న పదానికి చాలా తేడా ఉంటుందని స్పష్టం చేస్తూ పిటిషనర్ను నిర్దోషిగా ప్రకటించింది.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >