Posted on 2024-07-13 06:17:26
ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు.
డైలీ భారత్, గుజరాత్ డెస్క్ : ఆన్లైన్ బుకింగ్ ద్వారా సరఫరా చేస్తున్నారు. గుజరాత్ లోని వడోదరలో సమోసాలలో గోమాంసాన్ని కలిపి తయారు చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు చర్యలు చేపట్టి ఆరుగురిని అరెస్టు చేశారు. వడోదరలోని న్యూ హుసేని సమోసా సెంటర్లలో చాలా కాలంగా గోమాంసంతో తయారు చేసిన సమోసాలను విక్రయిస్తుండగా ఆన్లైన్ బుకింగ్ ద్వారా వివిధ ప్రాంతాలకు ఈ సమోసాలు సరఫరా అయ్యాయి 300 వందల కిలోల గోమాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >