Posted on 2024-07-13 06:20:08
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: హైదరాబాద్, ఉప్పల్, న్యూ భారత్ నగర్లో భార్యను అతి కిరాతకంగా మూడు రోజుల క్రితం భర్త ప్రదీప్ హత్య చేసి బ్యాగ్లో పెట్టి పరారైయ్యాడు, దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అసలు విషయం బయటపడింది.
ఘటన స్థలానికి చేరుకొని గది తెరిచి చూడగా కుళ్ళిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు గత కొన్ని రోజులుగా దంపతులిద్దరూ గొడవ పడుతున్నట్లు, అదే గొడవ మూడు రోజుల క్రితం హత్యకు దారి తీయవచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పోలీసులు అన్నారు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >