| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర మంత్రి  కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి  సీతక్క ని కలిసి ఇటీవల కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ కి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షత్కర్ కి  కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జునకి  ధన్యవాదాలు తెలుపడం జరిగింది

Previous పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Next చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్
ADVERTISEMENT