| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

డైలీ భారత్, కామారెడ్డి: సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ గజ్యా నాయక్ తండాలోని  బస్టాండ్ లో గ్రామపంచాయతీ పాలకవర్గం తరపున చలివేంద్రాన్ని సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ గారు ప్రారంభించారు ఇట్టి కార్యక్రమంలో సెక్రెటరీ స్వామి వార్డ్ మెంబర్లు లావణ్య రామ ఎజాజ్ స్వామి బాబా ఖాన్ రమేష్ జి పి సిబ్బంది కారోబార్ సతీష్ మోహన్ రాములు గ్రామస్తులు,తదితరులు ఉన్నారు

Previous మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Next రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
ADVERTISEMENT