డైలీ భారత్ భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు గ్రామానికి చెందిన కందుకూరి పూజిత 565 ,మండల టాపర్ మరియు ఎల్ రమ్య533 మార్కులు, వాంకుడోత్ ఉత్తర సాధన 510 మార్కులు సాధించారు విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం మేరా సాహెబ్ మరియు పాఠశాల సిబ్బంది గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు మరియు తల్లిదండ్రులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
News
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565