Posted on 2023-10-28 17:02:31
డైలీ భారత్: తనకు మొదటి లిస్ట్ లో టిక్కెట్ ఇవ్వ లేదు, పార్టీ అధ్యక్షుల కి ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
త్వరలోనే పార్టీ తన విషయంలో ఇచ్చే స్పందన ను బట్టి పార్టీలో ఉండాలా లేదా అని తుది నిర్ణయం తీసుకుంటాను.
సోషల్ మీడియాలో నా కొడుకు కి నాకు మధ్య టికెట్ కోసం పోటీ అని తప్పుడు ప్రచారం జరుగుతోంది.
ఆందోల్ ప్రజలు నన్ను మూడు సార్లు ఆదరించారు. మోడీ మంచి నాయకుడు కానీ ఇక్కడి నేతల తీరు మాత్రం సరిగ్గా లేదు. కనీసం తనకు మొదటి జాబితా లో టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో అన్న విషయంలో పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వకపోవడం తో తీవ్రమైన మనోవేదనకు గురౌతున్నాను.
రెండో లిస్టులో పేరు వున్నా నేను పోటీ చేయను
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >