| Daily భారత్
Logo




భారీ నిర్మాణాలు కూల్చివేత.. అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్

News

Posted on 2024-07-08 11:26:05

Share: Share


భారీ నిర్మాణాలు కూల్చివేత.. అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్

పీర్జాదిగూడలో భారీ నిర్మాణాలు కూల్చివేత.. అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ 

 డైలీ భారత్, హైదరాబాద్: మేడ్చల్ - పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నం 1లో ఉన్న భారీ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులు.. కూల్చివేత అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్ట్ 

మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై మండిపడ్డ పీర్జాదిగుడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి.. పీర్జాదిగుడాను కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం సీలింగ్ భూముల పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం.

తన అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేయాలని, అక్రమాస్తులను కూడబెట్టుకోవాలని కుట్రలో భాగమే ఈ కూల్చివేతలు.

తమ‌ నిర్మాణాలకు హెచ్ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి.. పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నామన్న బాధితులు

రెవెన్యూ శాఖ అధికారులు మా‌ స్థలాలకు ఎన్వోసీ కూడా ఇచ్చారు

కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మా‌ నిర్మాణాలను కూల్చి వేయిస్తున్నారని వాపోతున్న బాధితులు.

Image 1

ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించే నెపంతో ఇళ్లలో చోరీలు

Posted On 2026-03-11 22:05:47

Readmore >
Image 1

విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి

Posted On 2026-03-11 20:27:35

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం

Posted On 2026-03-11 20:23:40

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నతల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకు

Posted On 2026-03-11 20:19:53

Readmore >
Image 1

కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి

Posted On 2026-03-11 19:25:18

Readmore >
Image 1

తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

Posted On 2026-03-11 18:51:35

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-03-11 18:48:15

Readmore >
Image 1

పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు

Posted On 2026-03-11 18:46:41

Readmore >
Image 1

పట్టపగలే మట్టి అక్రమ రవాణా

Posted On 2026-03-11 18:39:30

Readmore >
Image 1

మార్చి 15న హమాలీ మహాగర్జనను జయప్రదం చేయండి

Posted On 2026-03-11 18:31:11

Readmore >