Posted on 2024-07-08 10:48:44
డైలీ భారత్, ఇడుపులపాయ : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వైయస్సార్ ఘాటు వద్ద నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైయస్ విజయమ్మ, వైయస్ భారతి రెడ్డి, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి తో పాటు నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రులు ఉషశ్రీ మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురాం రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, గోవింద్ రెడ్డి, రమేష్ యాదవ్, అరకు ఎంపీ తనుజా రాణి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి తో పాటు తదితర ముఖ్య నేతలు ఉన్నారు...
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-03-11 18:48:15
Readmore >
పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు
Posted On 2026-03-11 18:46:41
Readmore >