| Daily భారత్
Logo




కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి

News

Posted on 2026-03-11 14:55:18

Share: Share


కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారంలో పంట ధ్వంసం అయిన పొలాన్ని పరిశీలించిన బీజేపీ పార్టీ నియోజకవర్గం నాయకులు తంబల్ల రవి,వారు మాట్లాడుతూ మందారం గ్రామ పంచాయతీ పరిధిలో గల గిరిజన రైతు కురం రాజబాబు(నాయకపోడు) యొక్క తల్లిగారి పేరు మీద ఉన్న 3-00 ఎకరాల భూమిలో ఉన్న జామాయిల్ తోటలో 1.20 కుంటలలో ఉన్న జామయిల్ ను ద్వంసం చేసి రైతుకు సుమారు మూడు లక్షల రూపాయలు ఆర్థిక నష్టాన్ని కలిగించి,కౌలు దక్కించుకునేందుకు బెదిరింపులకు పాల్పడిన అదే మధారం గ్రామ పంచాయతీకి చెందిన గిరిజనేతర వ్యక్తులపై కటిన చర్యలు తీసుకోవాలని,వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,బాధితులకు అండగా బీజేపీ నాయకులు అధికారులను డిమాండ్ చేశారు,ఇ కార్యక్రమంలో ములకలపల్లి మండల ప్రధాన కార్యదర్శి పూనెం నవీన్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >