Posted on 2024-07-07 22:53:59
మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: మానవత్వ మాదిగ దండోరా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, ఘనంగా నిర్వహించడం జరిగింది మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు. కూడా ఈరోజు
ఆదివారం. మెదక్ రామ్ దాస్ చౌరస్తాలో .ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మలిశెట్టి రవి సమితంగా నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటరానితనం అసమానతలు రూపుమాపుటకై ఆత్మగౌరవం హక్కులకై నినదీస్తూ ఏర్పాటు చేసినదే దండోరా ఉద్యమం. ఆత్మగౌరం హక్కులకై పోరాడుతూనే 59 ఉపకులాల ప్రజల హక్కులకై ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం చేపట్టి నేటికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు ఈ శుభ సందర్భంగా. ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని....
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదినం ఒకే రోజు రావడం చాలా ఆనందంగా ఉందని పలుగురు సీనియర్ నాయకులు అన్నారు ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవాలంటేనే సిగ్గు పడుతున్న ఈ సమాజంలో ఈరోజు ఈ సమాజంలో మాదిగ ప్రజలు కులం పేరు చెప్పుకునే స్థాయికి ఎదిగారంటే అది కేవలం మందకృష్ణ మాదిగ పుణ్యమే అని అన్నారు.ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం చేపడుతూనే పీడిత అన్నగారి బహుజన కులాలపై జరిగినటువంటి అన్యాయాలంపై న్యాయం కోసం పోరాడుతూనే. అన్ని కులాల వర్గాల వృద్ధులకు, వికలాంగులకు,పెన్షన్లు పెంచుటకు మందకృష్ణ మాదిగ ఎనలేని. తిరుగులేని. మానవత ఉద్యమాలు ఫలితంగా కృషి. ఎంతో ఉంది వెలకట్టలేనిదిఅని అన్నారు కావున ఈనెల 22 నుండి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో షెడ్యూల్ కులాల రాజ్యాంగ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధతకై బిల్లు ఆమోదం తెలపాలని గుర్తు చేశారు అదేవిధంగా. సామాజిక ఉద్యమాలో భాగంగా గుండె జబ్బుల. పేద పిల్లలకై హైదరాబాదులో భారీ ఎత్తున ఉద్యమం చేపట్టి ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుండె జబ్బుల పిల్లల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆరోగ్యశ్రీ పథకం వచ్చేందుకు మందకృష్ణ మాదిగ ఎన్నో ఉధృతమైన ఉద్యమాలు చేసినందునే . ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ లో ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేద అన్ని కులాల ప్రజలకు సేవలు వర్తిస్తున్నాయంటే అది కేవలం మందకృష్ణ మాదిగ పుణ్యమే అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు కట్టుబడి కృషి చేయాలని అన్నారు తెలుగు రాష్ట్రాల సామాన్య ప్రజలు మందకృష్ణ మాదిగ గారికి ఎంతో కాలంగా రుణపడి ఉంటారని. ఆశాభావం వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో… ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి. జిల్లా ఉపాధ్యక్షులు పరమేష్ సీనియర్ నాయకులు. దండోల సామెల్ కొమ్ముశేకులు. ఎర్ర శంకర్. సంజీవులు సిద్ధంలు
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-03-11 18:48:15
Readmore >
పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు
Posted On 2026-03-11 18:46:41
Readmore >