| Daily భారత్
Logo




మార్చి 15న హమాలీ మహాగర్జనను జయప్రదం చేయండి

News

Posted on 2026-03-11 14:01:11

Share: Share


మార్చి 15న హమాలీ మహాగర్జనను జయప్రదం చేయండి

డైలీ భారత్, వరంగల్:హమాలి సోదరులారా కార్మిక సోదరులారా తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ కొద్ది మంది అమాలి కార్మికులతో 2016 లో పురుడు పోసుకొని నేడు అతిపెద్ద యూనియన్ గా ఏర్పడింది మరియు 30 జిల్లాలలో మా సంఘం పనిచేస్తుంది వేలాదిమంది సభ్యులతో బలమైన నిర్మాణం కలిగి ఉన్నది కార్మికులు అనేక సమస్యలతో కొన్నిచోట్ల పిఎఫ్ ఈఎస్ఐ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది పైగా అమాలి కార్మికులు పనిచేస్తున్నారు లోడింగ్ అన్లోడింగ్ రంగాలలో నిత్యం శ్రమ చేస్తూ సరుకులు రవాణాలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నారు మార్కెట్ యార్డులు గిడ్డంగులు గుడిసెట్ పార్టీలాజార్స్ గోదాములలో లిక్కర్ గోదాములలో సిమెంట్ షాపులలో బజారులలో రైస్ మిల్ పిల్లల్లో ధాన్యం సేకరణ కేంద్రాలలో ట్రాన్స్పోర్ట్ లాంటి పలు వ్యాపార సంస్థలలో ఈ కార్మికుల పనిచేస్తుంటారు కార్మిక కుటుంబాలలో ఆదాయాలు పెరగడం లేదు తీవ్రమైన శారీరక శ్రమ చేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి అని ఎన్నో కలలు కన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్ల హమాలీలకు అసలు పట్టించుకోవడం లేదు హమాలీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం లేదు ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రంలో కార్మికులకు తక్కువ వేతనం ఇస్తున్నారు ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హమాలీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మండల కేంద్రాల్లో హమాలీల కోసం కాలనీలను ఏర్పాటు చేసి గృహ నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ వెలుగులో కాంగ్రెస్ పై నమ్మకంతో హవాలి హెల్పర్ బోర్డు కోసం మార్చి 15న హమాలీ మహా గర్జన విజయవంతం చేయాలని కార్మికులకు ప్రజలకు మేధావులకు పిలుపునిస్తున్నాం ఇట్టి కార్యక్రమానికి కాంగ్రెస్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మరియు శీతక్క మరియు నాయిని రాజేందర్ రెడ్డి  కోదండరామ రెడ్డి ప్రొఫెసర్ కాసిం  పాల్గొంటారు కావున కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం...

ఈ సమావేశంలో గుంటి సామ్రాజ్యం తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, కూర వెంకట్ ఐ ఎన్ టి సి జిల్లా అధ్యక్షుడు, రమేష్ రాజబోయిన యాకయ్య జిల్లా అధ్యక్షుడు ,గోనే సదానందం జిల్లా ప్రధాన కార్యదర్శి ,పిట్టా కరుణాకర్ సంపత్ తదితరులు పాల్గొనడం జరిగింది

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >