| Daily భారత్
Logo




తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహణ

News

Posted on 2024-07-06 21:15:13

Share: Share


తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం  ప్రజావాణి  నిర్వహణ

పరిపాలన ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో  ఆర్డీవో

ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు దరఖాస్తులు స్వీకరణ

మెదక్ రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రమాదేవి

డైలీ భారత్, మెదక్ ప్రతినిధి:సోమవారం నుండి జిల్లాలోని  ఆర్డీవో అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో  ప్రజావాణి కార్యక్రమం  నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఆయా మండలానికి సంబంధించిన సమస్యను సంబంధిత ఆర్డీవో కార్యాలయాలు మండల తాసిల్దార్  కార్యాలయాల్లో దరఖాస్తు రూపంలో అందజేయాలని  రెవిన్యూ డివిజనల్ అధికారి రమాదేవి శనివారం  ఒక ప్రకటనలో తెలిపారు

శనివారం ఆర్డిఓ కార్యాలయం నుంచి ఆమె మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కారంలో  ధరణిలో ఏ మాడ్యూల్ పై ప్రజలు దరఖాస్తు  చేయాలనే అంశంపై తహసీల్దార్ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ ల్లోను,  మీ సేవా కేంద్రాల్లోను ప్రజలకు తెలిసే విధంగా స్పష్టంగా తెలుగులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు సూచించారు.  ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు  పరిష్కారానికి తహసిల్దారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు.  మండల స్థాయిలో ప్రజలు సుదూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వడానికి వస్తున్నారని, పరిపాలన ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో   R.D.O, తహసీల్దార్ కార్యాలయాల్లో  ప్రజావాణి నిర్వహించాలని   ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మండలస్థాయిలో ప్రజావాణి నిర్వహించడం వల్ల ప్రజలకు దూరా భారంతో పాటు వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయని  ఆమె పేర్కొన్నారు ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు తాసిల్దాకార్యాలయాల్లోను,  ఆర్డిఓ కార్యాలయాల్లో  నందు ప్రజావాణి ఉంటుందన్నారు

Image 1

ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించే నెపంతో ఇళ్లలో చోరీలు

Posted On 2026-03-11 22:05:47

Readmore >
Image 1

విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి

Posted On 2026-03-11 20:27:35

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం

Posted On 2026-03-11 20:23:40

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నతల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకు

Posted On 2026-03-11 20:19:53

Readmore >
Image 1

కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి

Posted On 2026-03-11 19:25:18

Readmore >
Image 1

తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

Posted On 2026-03-11 18:51:35

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-03-11 18:48:15

Readmore >
Image 1

పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు

Posted On 2026-03-11 18:46:41

Readmore >
Image 1

పట్టపగలే మట్టి అక్రమ రవాణా

Posted On 2026-03-11 18:39:30

Readmore >
Image 1

మార్చి 15న హమాలీ మహాగర్జనను జయప్రదం చేయండి

Posted On 2026-03-11 18:31:11

Readmore >