| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

డైలీ భారత్, హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 

సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా)కు కొత్త బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు (17039/17040)ను ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. 

ఈ రైలు బుధ, శుక్రవారాల్లో SEC నుంచి.. గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. 

కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, MBNR, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్ తదితర స్టేషన్లలో ఆగుతుంది

Previous బాధిత కుటుంభాని పది వేల రూపాయల ఆర్థిక సహాయం
Next తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహణ
ADVERTISEMENT