Posted on 2024-07-06 20:31:57
కుక్క కాటుకు గాయపడ్డ బాధితులను పరామర్శించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి:మెదక్ పట్టణంలోని గాంధీనగర్, పెద్దబజార్ లో ఇటీవల కుక్కకాటుకు గాయపడ్డ బాధితులను తెలంగాణ రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హన్మంతరావు శనివారం పరామర్శించారు. గాంధీనగర్ లోని కుక్కకాటుకు గాయపడ్డ చిన్నారిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హన్మంతరావు వారి కుటుంభానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం పెద్దబజార్ లోని అవుసుల క్రిష్ణ కుమారుని పరామర్శించారు. బాదిత కుటుంభాలకు అండగా ఉంటానని హామినిచ్చారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-03-11 18:48:15
Readmore >
పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు
Posted On 2026-03-11 18:46:41
Readmore >