Posted on 2023-10-26 16:21:10
గంగపుత్ర సంఘం మద్దతు కోరిన పత్తిపాక సురేష్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా : బీసీ బిడ్డగా తనను ఆదరించి గెలుపు కోసం సహకరించాలని గంగపుత్ర సంఘం నాయకులను స్వతంత్ర అభ్యర్థి పత్తిపాక సురేష్ కోరారు. గురువారం సిరిసిల్ల గంగపుత్ర సంఘం పెద్దలను పత్తిపాక సురేష్ కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ బిడ్డగా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బరిలో ఉంటున్న తనను ఆదరించి గెలిపించాల్సిందిగా కోరారు. ఎప్పుడు అందుబాటులో ఉండే తనకు అవకాశం కల్పించాలని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని సురేష్ వారికి తెలిపారు. కార్యక్రమంలో పలువురు గంగపుత్ర సంఘం పెద్దలు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానించిన మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా
Posted On 2026-04-02 16:04:30
Readmore >
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు
Posted On 2026-04-02 14:47:44
Readmore >
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్
Posted On 2026-04-02 14:43:45
Readmore >
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >