డైలీ భారత్, తెలంగాణ: రిటైర్డ్ ఏఆర్‌ఎస్‌ఐ అబ్దుల్ వహాబ్ సహకారముతో యాభైవేలరూపాయల లంచం తీసుకుంటుండగా ACB అధికారులకు చిక్కిన బీచుపల్లి లోని టీజిఎస్‌పి 10వ పటాలము యొక్క అసిస్టెంట్ కమాండెంట్ - వి. నరసింహ స్వామి. ఇతను ఒక పోలీసు కానిస్టేబుల్ యొక్క మౌఖిక విచారణ జరిపి, అతనికి అనుకూలంగా వ్యవహరించడానికి లంచం తీసుకున్నాడు.
News
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ కమాండెంట్