| Daily భారత్
Logo




సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

News

Posted on 2026-03-04 23:23:12

Share: Share


సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

డైలీ భారత్, కామారెడ్డి: సైన్యాసేన ఆధ్వర్యంలో ఈనెల ఉగాది పండుగ సందర్భంగా రోడ్ల పైన నివసిస్తున్న వృద్ధులకు ఉగాది పండగ సందర్భంగా వారికి కొత్త దుస్తులు మరియు కటింగ్ జయించి వారికి చెప్పులు కొనిచడంతో పాటు మా సైన్యసేన సభ్యుల అందరం కూడా ఈ పండగని వారితో జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే వారు కూడా మనలాంటి మనుషులే మనవాళ్లే మన వాళ్ళం మనం గౌరవిస్తూ మీకు మేమున్నామనే భరోసాతో సైన్యసేన సభ్యులం నిర్ణయం తీసుకున్నాం ఎవరు కూడా అనాధ కాదు ఎవరైతే మీరు అనాధ అనుకుంటున్నారో మీకు కొడుకుల ఒక అన్నల ఒక తమ్ముళ్ల ఎల్లప్పుడు సైనిశనం తోడుంటుంది ఇదివరకు నేను చాలా సార్లు కూడా వారికి చెప్పడం జరిగింది . పని చేయగలే స్తోమత ఉన్న వారికి ఏదైనా షాప్ లో పెట్టించడానికి కూడా సైన్యాసేన ముందుంటుంది వృద్ధులకు కూడా దయచేసి ఎండాకాలం కావున మీరు జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు గొడుగుల పంపిణీ కూడా జరుగుతుంది మీరు ఆరోగ్యంగా ఉండి అందరు బాగుండాలని ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మీ ఆశీర్వాదంతో ఇలాగే ముందుకు పోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.. ఎర్రోళ్ల నరేష్

Image 1

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. విజయ్ కుమార్‌కు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి "ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం"

Posted On 2026-06-03 09:58:42

Readmore >
Image 1

హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

Posted On 2026-06-02 20:47:41

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ

Posted On 2026-06-02 20:33:53

Readmore >
Image 1

అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Posted On 2026-06-02 18:31:15

Readmore >
Image 1

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 18:29:38

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్

Posted On 2026-06-02 16:26:43

Readmore >
Image 1

బాలుడి భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యులు

Posted On 2026-06-02 16:18:35

Readmore >
Image 1

కానిస్టేబుల్ కిష్టయ్యకు ఘన నివాళులు..

Posted On 2026-06-02 16:13:35

Readmore >
Image 1

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

Posted On 2026-06-02 11:55:07

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ

Posted On 2026-06-02 11:54:03

Readmore >