| Daily భారత్
Logo




చంద్రంపేట ఉన్నత పాఠశాలను సందర్శించిన జాయింట్ డైరెక్టర్

News

Posted on 2024-06-12 20:04:42

Share: Share


చంద్రంపేట ఉన్నత పాఠశాలను సందర్శించిన జాయింట్ డైరెక్టర్

డైలీ భారత్, చంద్రంపేట: సిరిసిల్ల అర్బన్ పరిధిలోని చంద్రంపేట ఉన్నత పాఠశాలను ఈ రోజు సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి రాజీవ్ కుమార్ సందర్శించారు.. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేసారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను, నోట్ బుక్స్ మరియు యూనిఫామ్స్ పంపిణి్చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనమాల శ్రీనివాస్,ఏసీజీఇ వేంకటేశ్వర్ రావు, స్టేట్ ఆర్పీ మనోహర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >
Image 1

భాగ్యనగరంలో జోరుగా నకిలీ సరుకుల దందా

Posted On 2026-03-04 14:17:30

Readmore >