లారీపై రైలు ఇంజన్ వెళ్లడం గ్రామ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తపరిచారు
డైలీ భారత్, మాసాయిపేట:మాసాయిపేట మండలం మాసాయిపేట గ్రామంలో జాతీయ రహదారి 44 హైవే పై హైదరాబాదు నుండి నాగపూర్ వైపు రోడ్డు మార్గంలో లారీపై రైలు ఇంజన్ తీసుకెళ్లడంతో గ్రామ ప్రజలు ఆనందంతో కేకలు వేస్తూ ఆశ్చర్యానికి గురికావడం జరిగింది. రైలింజన్ రైల్వే ట్రాక్ పై పోవడం చూశాం కానీ లారీపై వెళ్లడం మొదటిసారిగా చూస్తున్నామని గ్రామస్తులు తెలిపారు