| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మెదక్ గడ్డ బి ఆర్ ఎస్ అడ్డ మెదక్ జిల్లాలో గులాబీ జెండా ఎగరడం కాయం

మెదక్ గడ్డ బి ఆర్ ఎస్ అడ్డ మెదక్ జిల్లాలో గులాబీ జెండా ఎగరడం కాయం

డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండల కేంద్రంలోని మాసాయిపేట పట్టణం మాజీ గ్రామ సర్పంచ్ చిట్టీల నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాసాయిపేట మండలం కేంద్రంలోనే మెదక్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డి మాసాయిపేటలో అత్యధికంగా ఓట్ల మెజార్టీతో గెలుపొందుతున్నాడని తెలిపారు మెదక్ జిల్లా టిఆర్ఎస్ అడ్డా అని ఆనందం వ్యక్తపరిచారు ప్రతిపక్షాలు ఎన్ని అర్బటాలు చేసినా ఇంత గెలుస్తుంది అంత గెలుస్తుందని ప్రలోభాలు పలకడమే గాని ఎవరు కష్టపడి పని చేస్తే తెలుస్తుందని పబ్లిక్ లో ఉండి ప్రజలతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకోవడమే బిఆర్ఎస్ కంకణం కట్టుకొని ప్రజాలలో  తిరిగి వారి కష్టసుఖాలు తెలుసుకోవడమే బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరపత్రాలతో వేలుతో చూపిస్తూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డి ఓటు వేయాలని ప్రజలతో తెలిపి ఓట్లు వేయించామని అన్నారు అనంతరం మెదక్ లో కంచుకోట బి ఆర్ ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు ఇప్పటికైనా ఆశలు వదులుకోవాలని ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని కేసులు చేసినా మెదక్ లో వెంకట్రామ్ రెడ్డి లక్ష మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థిగా గెలవడం ఖాయమని మాసాయిపేట బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు , మాజీ సర్పంచ్ చిటమిల నాగరాజు  మాట్లాడారు

Previous షాద్ నగర్ లో మాజీ ప్రధాని నెహ్రు విగ్రహానికి నివాళులు
Next లారీపై రైలు ఇంజన్
ADVERTISEMENT