| Daily భారత్
Logo




షాద్ నగర్ లో మాజీ ప్రధాని నెహ్రు విగ్రహానికి నివాళులు

News

Posted on 2024-05-27 15:40:55

Share: Share


షాద్ నగర్ లో మాజీ ప్రధాని నెహ్రు విగ్రహానికి నివాళులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ లక్ష్మీనరసింహ కాలనీలలో మాజీ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్బంగా విగ్రహానికి షాద్ నగర్ పట్టణ కాంగ్రేస్ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య ఆర్ఎన్ రాజు, ఇంజిమూరి గోపాల్, మురళి కృష్ణ గౌడ్, కరదాసు సురేందర్, సుజిత్, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >