Posted on 2024-04-30 12:08:15
డైలీ భారత్, జగిత్యాల: జగిత్యాల సబ్ డివిజనల్ లో నాన్ బెయిలబుల్ వారెంట్ డ్యూటీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ సోమవారం రూ 5000 లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కాడు. ఏసిబి డిఎస్పీ రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల రూరల్ మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన బాలే తిరుపతి అనే వ్యక్తి దుబాయిలో ఉండగా, గతంలో ఉన్న ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో ఆతని బందువుల నుండి 5 వేలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >