Posted on 2024-04-30 10:15:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల లోని కుసుమ రామయ్య జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు.
100% ఉత్తీర్ణతతో చరిత్ర తిరగరాసిన కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్ల.
గడిచిన 15 ఎండ్లలో 100% ఉత్తీర్ణత సాధించడం ఇదే మొదటిసారి. ప్రతి సంవత్సరం దాదాపుగా 100 నుండి 200 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఎప్పుడు కూడా 100% ఉత్తీర్ణత సాధించలేదు. ఈసారి 110 మంది విద్యార్థులకు గాను అందరూ ఉత్తీర్ణత సాధించడం జరిగింది.
9.8 GPA సాధించిన విద్యార్థులు
అక్షయ...9.8
నవ్య శ్రీ...9.8
అభిషేక్...9.8
నందిని...9.8
పరీక్షకు హాజరైన వారు 110 మంది
పాసైన వారు 110 మంది
9.7GPAసాధించిన విద్యార్థులు (06)
1.సిహెచ్ చక్రధర్
2.టి సందీప్
3.పి అక్షయ
4.కే అఖిల్
5.వై దినేష్
6.ఎస్ తేజస్విని
9.5..GPA సాధించిన విద్యార్థులు (02)
1 వి లోకేశ్వర్
2.కే అక్షయ.
కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో అపశృతి
Posted On 2025-03-23 12:33:58
Readmore >మెదక్ ఎంపీ, రఘునందన్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేసిన టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్
Posted On 2025-03-23 10:21:25
Readmore >120 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బూర్గంపాడు పోలీసులు
Posted On 2025-03-23 03:09:25
Readmore >ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం వేడుకలు
Posted On 2025-03-21 18:08:13
Readmore >