| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రేణుక మృతికి కారణమైన అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాని అరెస్ట్ చేయాలి

రేణుక మృతికి కారణమైన అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాని అరెస్ట్ చేయాలి

GRSYF రాష్ట్ర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు డిమాండ్

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్: బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రేణుక అన్నమాచార్య కాలేజీ బాలికల హాస్టల్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకున్న  రేణుక మృతికి కారణమైన అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాని అరెస్ట్ చేయాలని GRSYF రాష్ట్ర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు డిమాండ్ 

ఈ సందర్బంగా GRSYF రాష్ట్ర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు మాట్లాడుతూ రాజంపేట (మం) కొత్త బోయినపల్లి లో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని రేణుకా మహంక్ (20) అనే విద్యార్థిని బలన్మరణం చేసుకోవడానికి  యాజమాన్యమే కారణం అన్నారు గతంలో కూడా చాలా మంది విద్యార్థులను యాజమాన్యం పొట్టన పెట్టుకుందని గుర్తు చేశారు విద్యార్ధి తల్లిదండ్రులు తమ బిడ్డది ఆత్మహత్య కాదని, కాలేజి యాజమాన్యం హత్య అని ఆరోపణ చేస్తున్నారన్నారు నిన్న రాత్రి కూడా తల్లిదండ్రులతో ఫోను కూడా చేసి మాట్లాడిందని తెలిపారు కాలేజి యాజమాన్యం టార్చర్ పెట్టే వారని తక్షణమే విద్యార్థిని మృతికి కారుకులైన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు

Previous వినుకొండ 15వ వార్డు, ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
Next దారుణం…ఓ యువకుడి హత్య
ADVERTISEMENT