డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ బహదూర్ పూరా లో సోమవారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది.
ఖలీల్ అనే యువకుడు దారుణ హత్యకు గుర య్యాడు. అసద్ బాబా నగర్ లో ఖలీల్ ను కత్తు లలో విచక్షణార హితంగా పొడిచి చంపారు.
దుండగులు. కన్న తండ్రి ముందే కొడుకు హత్యకు గురయ్యాడు.వెంటాడి వేటాడి చంపారు హంత కులు. అడ్డు వచ్చిన తండ్రిని బెదిరించారు.
దుండగులు. ఇక హుటాహు టిన ఘటన స్థలానికి చేరు కున్న పోలీసులు… హంతకు ల కోసం గాలిస్తున్నారు. అటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటనలో నలుగురు హంతకులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వారి వద్ద తల్వార్లు ఉన్నట్లు తెలిపారు యువకుడి ఖలీల్ తండ్రి. పాత కక్ష్యలు దృష్టిలో పెట్టుకుని చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.