Posted on 2024-04-06 23:25:49
డైలీ భారత్,రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణములో ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో నివాళులర్పించి సిరిపురం లక్ష్మీనారాయణ కుటుంబీకులను పరామర్శించిన కేటీఆర్.
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఓదార్చిన కేటీఆర్.
తక్షణ సాయం కింద పార్టీ తరఫున 50వేల రూపాయలు కుటుంబానికి అందించిన కేటీఆర్.
నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సహాయం కు సంబంధించి కలెక్టర్ అనురాగ్ జయంతితో మాట్లాడిన కేటీఆర్.
ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయాన్ని వెంటనే అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
నేతన్న లక్ష్మీనారాయణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేటీఆర్.
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >
వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-03-07 18:10:19
Readmore >
నిజాంసాగర్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >