| Daily భారత్
Logo




వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

News

Posted on 2026-03-07 13:40:19

Share: Share


వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి: ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అయిన వేం నరేందర్ రెడ్డి కి ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యసభ సీటు కేటాయించటం మరియు వారు రాజ్యసభ కు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేసిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

ఈ సందర్భంగా వారు రాజ్యసభ ఎన్నికకు సహకారం అందించిన ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మరియు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి అలాగే పార్టీ అధిష్టాన వర్గానికి కృతజ్ఞతలు.కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలనీ వేం నరేందర్ రెడ్డి ఆదేశించారు.రాబోయే  ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోనేలా కృషి చేయాలనీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని అకాంక్షించారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని అభినందించారు.ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మామిళ్ళ అంజయ్య,నిమ్మ విజయ కుమార్ రెడ్డి, జమీల్,కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు, గడ్డమీది మహేష్,తాటి ప్రసాద్,పంపరి శ్రీనివాస్,జూలూరి సుధాకర్,సలీం, సాయిబాబా, రంగ రమేష్ గౌడ్,శ్రీధర్, చింతల రవీందర్ గౌడ్, నర్సుల మహేష్,నవీన్, రాజశేఖర్,ఉన్నారు.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >