| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ అందజేత

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ అందజేత

డైలీ భారత్, దమ్మన్నపేట: నేడు జిల్లా పరిషత్ త్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో ( గిఫ్ట్ ఏ స్మైల్ ) సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగిందని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలిపారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి సర్పంచ్ మాట్లాడుతూ 100శాతం ఫలితాలతో అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్  హమీద్ మాజి ఏఎంసీ చైర్మన్ హనుమంత రెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొలనూరు వేణు వార్డు సభ్యులు గొల్లపల్లి స్వామి గ్రామ ప్రముఖులు ఉపాధ్యాయులు విద్యార్థిలు పాల్గొన్నారు


Previous రాజన్న సిరిసిల్ల: అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయాలు
Next వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
ADVERTISEMENT