| Daily భారత్
Logo




రామంతపూర్ వెంకట సాయి నగర్ కాలనీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

News

Posted on 2026-03-07 13:21:38

Share: Share


రామంతపూర్ వెంకట సాయి నగర్ కాలనీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్ పరిధిలోని వెంకట సాయి నగర్ కాలనీలో ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం బీరప్ప దేవాలయంలో కాలనీ ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాలనీ ఎన్నికల షెడ్యూల్‌ను కమిటీ సభ్యులు ప్రకటించారు.

కమిటీ నిర్ణయం ప్రకారం నామినేషన్ దాఖలు తేదీ 15 మార్చి 2026 (ఆదివారం) గా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణ 18 మార్చి 2026 (బుధవారం). కాలనీ ఎన్నికలు 22 మార్చి 2026 (ఆదివారం) జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్‌గా రూ.25,000గా నిర్ణయించారు.

అలాగే ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి 15 రోజులలోపు కాలనీ కమిటీని పునర్వ్యవస్థీకరించాలి (రెన్యువల్ చేయాలి) అని సమావేశంలో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఓపెన్ ప్లాట్లు కలిగిన వారికి ఓటు హక్కు ఉండదని ఎన్నికల కమిటీ స్పష్టం చేసింది. కాలనీ అభివృద్ధి దృష్ట్యా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు  కాలనీ ఎలక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >