Posted on 2026-03-07 11:48:19
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో శ్రీ శ్రీ గౌరీ సామెత ఓంకారేశ్వర స్వామి దేవాలయం కళ్యాణ మహోత్సవం శ్రీ వీరశైవ లింగాయత్ సమాజ్, శ్రీ శ్రీ గౌరీ సామెత ఓంకారేశ్వర స్వామి దేవాలయం వారు ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నా టీపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి .ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు,గడ్డమీది మహేష్, భూపతి,సాయిబాబా, చేవెళ్ల రాజు,రంగా రమేష్ గౌడ్, రాజశేఖర్,బల్ల శ్రీనివాస్, పండు శ్రీకాంత్. , గుడి కమిటీ అధ్యక్షులు కపిల ప్రభాకర్ మాదంశెట్టి ఆంజనేయులు వీరన్న పటేల్ చెంబాల సంగమేశ్వర్ మరియు గుడి సభ్యులు. భక్తులు పాల్గొన్నారు
పాల్గొన్న టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్
ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా.. ఆహ్లాదం పెంచేలా వేములవాడ బండ్ పార్క్
Posted On 2026-06-03 22:09:33
Readmore >
వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-06-03 21:25:37
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులు, బెదిరించి తీసుకెళ్లిన వైనం
Posted On 2026-06-03 21:22:43
Readmore >
మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-03 21:11:18
Readmore >
సిరిసిల్లలో ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం
Posted On 2026-06-03 20:05:43
Readmore >
వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదురుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి
Posted On 2026-06-03 20:01:51
Readmore >
జనసేన పార్టీలో తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు
Posted On 2026-06-03 20:00:43
Readmore >