| Daily భారత్
Logo




తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత

News

Posted on 2024-04-05 12:29:40

Share: Share


తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత

డైలీ భారత్, హైదరాబాద్: తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌  కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని యశోదా ఆస్పత్రిలో చేరారు.

అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన.. చెరగని ముద్రవేశారు. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు.

1983 నవంబర్‌ 14 నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించారు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. 2011లో పదవీ విరమణ చేసేవరకు దూరదర్శన్‌లో పనిచేశారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. శాంతిస్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Image 1

గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్

Posted On 2026-03-08 13:28:05

Readmore >
Image 1

కూకట్‌పల్లిలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

Posted On 2026-03-08 13:18:13

Readmore >
Image 1

ఉగాది కవి సమ్మేళనం కవితలు పంపండి

Posted On 2026-03-08 11:57:45

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-03-08 11:17:27

Readmore >
Image 1

ముగ్గురు కూతుళ్లను హతమార్చిన కసాయి తండ్రి

Posted On 2026-03-08 09:16:57

Readmore >
Image 1

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి

Posted On 2026-03-08 08:40:36

Readmore >
Image 1

సగానికి పైగా రేట్లు తగ్గిన కోడి గుడ్లు...

Posted On 2026-03-08 08:39:29

Readmore >
Image 1

వడ్డీ ఆశ చూపి రూ. 25 కోట్లు మోసం: లేడీ పరార్

Posted On 2026-03-08 08:38:31

Readmore >
Image 1

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Posted On 2026-03-07 21:33:43

Readmore >
Image 1

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి

Posted On 2026-03-07 21:31:59

Readmore >