Posted on 2026-07-25 04:00:34
డైలీ భారత్, చంబా: హిమాచల్ ప్రదేశ్‌లో చంబా జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రహదారి మూసుకుపోయింది.
ఈ ప్రాణాంతక పరిస్థితుల్లో, ఏడు నెలల చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ఒక అంబులెన్స్ సిబ్బంది తన ప్రాణాలను పణంగా పెట్టారు. రాళ్లు పడుతున్నా, అతను చిన్నారిని జాగ్రత్తగా ఎత్తుకుని, ప్రమాదకర ప్రాంతాన్ని దాటించి, మరో అంబులెన్స్‌కు చేర్చాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆ యువకుడి ధైర్యసాహసాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు....
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >