Posted on 2026-07-22 13:03:37
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: జనరిక్ మెడిసిన్స్ దిగుమతులపై ఆగస్టు 1 నుంచి సుంకాలు ఉండబోవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తించనుందన్నారు.
రెండేళ్ల పాటు ఇది అమలులో ఉంటుందని వెల్లడించారు. అయితే రెండేళ్ల తర్వాత తొలి ఏడాదిలో 100 శాతం సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. మొదటి ఏడాది తర్వాత నుంచి ఈ సుంకాలు 200 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించారు.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >