| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

డైలీ భారత్, కామరెడ్డి: కామారెడ్డి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దన్నారపు రాజలింగం కు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడైన అమరవాది లక్ష్మీనారాయణ వారి ఆదేశంతో ఉపాధ్యక్షుడు అయినా కైలాస శ్రీనివాసరావు గుప్తా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం 2026-2028 సంవత్సరముల పదవీ కాలానికి దన్నారపు రాజలింగం కు నియామక పత్రం అందజేశారు. రాజలింగం మాట్లాడుతూ తనకు మీడియా కమిటీ కార్యదర్శిగా నియమించినందుకు అధ్యక్షుడైన అమరవాది లక్ష్మీనారాయణకు అలాగే దీనికి సహకరించిన కైలాస్ శ్రీనివాసరావు గుప్తాకు, శనిశెట్టి శెట్టి గౌరిశంకర్కు, అతిమాముల రమేష్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగిలిపల్లి భూమేష్, ఉప్పల హరిధర్, రాజేందర్, వలిపిశెట్టి లక్ష్మీరాజ్యం, శనిశెట్టి శ్రీనివాస్, కస్తూరి నరహరి మొదలగు వారు పాల్గొనడం జరిగింది.

Previous రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Next కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
ADVERTISEMENT