| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

డైలీ భారత్, వైరా: బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు  నివాసంలో  జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరికలుపై పలు అంశాలపై ప్రత్యేకంగా చర్చించిన బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు ఈ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయ్యిందని రాబోయే రోజుల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అన్నారు, అధికార పార్టీలో చేరికలు లేవు, ప్రతిపక్ష పార్టీలో ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు

Previous తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Next కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
ADVERTISEMENT