Posted on 2026-06-06 04:45:43
డైలీ భారత్, హైదరాబాద్ : సర్వే నెం.18లోని సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ జీవోలు, తప్పుడు రెవెన్యూ రికార్డులు మరియు నకిలీ పత్రాల ద్వారా అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు జరిగిన కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడిని నార్సింగి పోలీసులు & సైబరాబాద్ EOW పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేశారు.
రూ.12 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
#CyberabadPolice #EOW #LandGrabbing #FakeDocuments #NarsingiPolice #CrimeInvestigation
ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Posted On 2026-07-23 16:06:22
Readmore >
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
Posted On 2026-07-23 16:04:59
Readmore >
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-23 15:59:08
Readmore >
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు
Posted On 2026-07-23 15:56:26
Readmore >
నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం
Posted On 2026-07-23 15:54:39
Readmore >
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >